కేసీఆర్‌ ప్రజాఆశీర్వాద సభ విజయవంతం

కేసీఆర్‌ ప్రజాఆశీర్వాద సభ విజయవంతం సభాస్థలి పక్కన పట్టణాలు, గ్రామాలు కూడా లేవు. అయిన కేసీఆర్‌ స్పీచ్‌ను వినేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా జనం భారీగా తరలివచ్చారు. సంగారెడ్డి జిల్లాలోని తాడ్దాన్‌పల్లిలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభకు రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్‌,...