కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేశారా?
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేశారా? లాటరీ వివరాలొచ్చాయ్! కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్న వారికి లాటరీ ప్రక్రియ నిర్వహించి వివరాలను అందుబాటులో ఉంచారు. న్యూ ఢిల్లీ : కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారికి కీలక...