AP Weather: వెదర్ రిపోర్ట్.. ఏపీలోని ఈ ప్రాంతానికి వర్ష సూచన
AP Weather: వెదర్ రిపోర్ట్.. ఏపీలోని ఈ ప్రాంతానికి వర్ష సూచన ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని.. దయచేసి వ్యవసాయ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన...
