AP SET 2024 Hall Tickets: ఏపీ సెట్‌ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల.

AP SET 2024 Hall Tickets: ఏపీ సెట్‌ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే! ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ సెట్‌) 2024 అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. సెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈమెయిల్‌ ఐడీ లేదా మొబైల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను...