కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల

కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల ఏపీకి చెందిన 9 మంది అభ్యర్థులు సహా 11 మందితో జాబితా విడుదల శ్రీకాకుళం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా డా.పరమేశ్వరరావు. విజయనగరం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను. అమలాపురం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా జంగా గౌతమ్‌. మచిలీపట్నం లోక్‌సభ...