నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..! జ్ఞాన తెలంగాణ సిద్ధిపేట జిల్లా ప్రతినిది. అప్పనపల్లి గ్రామానికి చెందిన దుబాసి భాను తండ్రి బిక్షపతి (24) అతను రాత్రి 9 గంటలకు తిమ్మాపూర్ గ్రామంలో తన చెల్లెలు రిసెప్షన్ ఉన్నదని తన మోటార్ సైకిల్ టీఎస్ 36 జి-7890 పై...
