ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ ఎలక్ట్రానిక్స్ పరీక్ష ఫలితాల్లో..

ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ ఎలక్ట్రానిక్స్ పరీక్ష ఫలితాల్లో.. స్టేట్‌ ఐదవ ర్యాంక్‌ సాధించిన మోటే శ్రీనివాస్‌ గౌడ్‌ జ్ఞాన తెలంగాణ, వలిగొండ: వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన మోటే రాములు సుగుణమ్మల చిన్న కుమారుడు మోటే శ్రీనివాస్ శుక్రవారం ప్రకటించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో...