10/10GpA సాధించిన విద్యార్థులకు BRSV ఆధ్వర్యంలో సన్మానం
10/10GpA సాధించిన విద్యార్థులకు BRSV ఆధ్వర్యంలో సన్మానం వేములవాడ పట్టణంలోని వాగ్దేవి హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితలో కె.సహస్రాంజలి 10/10.జె నాగశ్రీ 10/10.ఏ తేజశ్రీ 10/10 శాతం సాదించినందున BRSV నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ విద్యార్థులను శాలువతో సన్మానించారు ఈసందర్భంగా మాట్లాడుతూ...
