ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జడ్పీటీసి గొర్రె సాగర్ యాదవ్

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జడ్పీటీసి గొర్రె సాగర్ యాదవ్
జ్ఞానతెలంగాణ, చిట్యాల, మే 11:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్ పాక గ్రామంలో వరంగల్ పార్లమెంట్
బిఆర్ ఎస్ పార్టీ డా.సుధీర్ కుమార్ గెలుపు కొరకు ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్ళి ప్రచారం నిర్వహించిన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్ యాదవ్ వారి వెంట గ్రామ శాఖ అధ్యక్షులు కట్టే కొల్ల రాజు ఏకు ప్రవీణ్ నాగుల సాంబయ్య ఏళ్ళబోయిన ప్రభాకర్ మహిళా అధ్యక్షురాలు ఈర్ల మల్లక్క నక్క రాజు కసుపాద సమ్మయ్య రత్నం తిరుపతి ఎండీ సంధాన్ పెద్దమ్మల రమేష్ తొట్ల రమేష్ తోట్ల రవి మారపల్లి కుమార్ పాకాల రమేష్ పెండెల సంజీవ్ యూత్ నాయకులు గుండు నగేష్ కైరిక రాజు దొంతుల వెంకటేష్ మోతే సాగర్ తదితరులు పాల్గొన్నారు