వర్షాలు సమృద్ధిగా కురువాలని బొడ్రాయి కి నీళ్లు పోసిన మహిళలు

వర్షాలు సమృద్ధిగా కురువాలని బొడ్రాయి కి నీళ్లు పోసిన మహిళలు

జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:

జఫర్ గఢ్ మండలంలోని తిమ్మంపేట గ్రామంలో వర్షాలు కురవాలని గ్రామ మహిళలు నీళ్ల బిందెలతో వచ్చి బొడ్రాయికి నీళ్లు మొక్కి నీళ్లు పోసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like...

Translate »