ఎమ్మెల్యే దంపతులకు తిరుపతి దేవస్థానం లడ్డు, ప్రసాదం ,స్వామివారి చిత్రపటం అందజేత :

ఎమ్మెల్యే దంపతులకు తిరుపతి దేవస్థానం లడ్డు, ప్రసాదం ,స్వామివారి చిత్రపటం అందజేత :
జ్ఞాన తెలంగాణ న్యూస్ మే 26 : కల్లూరు…
మండల పరిధి పెద్దకోరుకోండి గ్రామానికి చెందిన గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మచ్చా వెంకటేశ్వరరావు , గత అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ బరిలో ఉన్న విషయం పాఠకులకు విదితమే.తన ప్రత్యర్థి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య కంటే సు23 వేల ఓట్ల పై చిలుకు మెజారిటీతో విజయం సాధించిన విషయం కూడా పాఠకులకు విధితమే, డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ విజయాన్ని సాధిస్తే పెద్దకొరుకొండి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మచ్చా వెంకటేశ్వరరావు , తన సతీమణి నాగమణి లు ఇరువురు ఆంధ్రప్రదేశ్లో గల అత్యున్నత దేవస్థానము అయినటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ,వారు మొక్కును చెల్లించుకుని ఆ స్వామి తీర్థ ప్రసాదాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అక్కడ కొనుగోలు చేసి, సత్తుపల్లి మహిళా శాసనసభ్యురాలు, డాక్టర్ మట్టా రాగమయి, దయానంద్ విజయకుమార్ నివాస గృహంలో, ఆదివారం వారు మట్టా దంపతులకు స్వామి వారి లడ్డూ, ప్రసాదములు, స్వామి వారి చిత్ర పటాన్ని వారికి అందజేశారు. అనంతరం మట్టా రాగమయి, దయానంద్ దంపతులు అభినందించారు .ఈ కార్యక్రమంలో పెద్దకొరుకొండి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మర్శకట్ల బాలరాజు, మచ్చా వెంకటేశ్వరరావు, నాగమణి దంపతులు తదితరులు పాల్గొన్నారు.వెంకటరెడ్డి అందులో బాగంగా, డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గెలవాలి అని తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మొక్కుగా ఇటీవల తిరుపతిలో మొక్కు తీర్చుకొని ఈ రోజు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ నివాసంలో ఎమ్మెల్యే దపంతులకు తిరుపతి లడ్డు ప్రసాదం , శ్రీ వేంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటాన్ని అందజేశారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మర్శకట్ల బాలశౌరి ,వేమిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
