పెళ్ళి రోజులు శుభాకాంక్షలు తెలిపిన పల్లగుట్ట వాసులు:

పెళ్ళి రోజులు శుభాకాంక్షలు తెలిపిన పల్లగుట్ట వాసులు:
జ్ఞాన తెలంగాణ చిల్పూర్:
చిల్పూర్ : పల్లగుట్ట గ్రామ అభివృద్ధి శాశ్వత ప్రదాత చిల్పూర్ ఆలయ గుట్ట మాజీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు పెళ్లిరోజున కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపి బహుమతి,పూల బొకే అందించి ఘనంగా సన్మానించారు.ఈకార్య క్రమంలో పల్లగుట్ట గ్రామ శాఖ అధ్యక్షులు ధార రాజు, పిఎసిఎస్ వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు, పేరాల సుధాకర్ రత్నాకర్ రెడ్డి, జీడి రమేష్, ఇస్రం శ్రీను, వెంకన్న, ధార అనిల్, అశోక్ పాల్, గుర్రపు ఏసు, ఏసోబు, కృష్ణ, జగదీష్, అనూఫ్, మేఘన్,చందు,సాంబరాజు ,జాన్సన్ తదితరులు పాల్గొన్నారు.
