కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం:

కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం:
జ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్, మే 9:ఇంటింటా ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్య మంత్రివర్యులు శ్రీ,ఎ,రేవంత్ రెడ్డి గారు మరియు ఇన్చార్జ్ శ్రీ,ఎ,తిరుపతి రెడ్డి గారి పిలుపు మేరకు మన పాలమూరు ముద్దు బిడ్డ పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థి శ్రీ,చల్లా వంశీ చంద్ రెడ్డి గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలని మద్దూరు మండలం పల్లె గడ్డ తాండ గ్రామ పంచాయతీ పరిధిలో గల కుచ్చేన్ రాళ్ళ తాండలో నమూనా EVM తో ప్రచారం చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో దోరెపల్లి గ్రామ అధ్యక్షులు శ్రీ రామకృష్ణ చారి,ఎస్,టి,విభాగం కోడంగల్ తాలూకా ఇంచార్జ్ అనిల్ నాయక్,తుళచ్య నాయక్,యుద్ధం నాయక్, పిత్య నాయక్, లక్ష్మణ్ నాయక్ ,హన్మంతు, బందెప్ప,చిన్న వెంకటప్ప,కాంగ్రెస్, నాయకులు,కార్యకర్తలు, యువత,పాల్గొన్నారు.
