తెలంగాణ సాధకులు ఉద్యమకారుల చరిత్ర ప్రారంభం

తెలంగాణ అంటేనే. చరిత్ర త్యాగాలు

జ్ఞాన తెలంగాణ భువనగిరి మే 20

తెలంగాణ అంటేనే త్యాగాలు అదొక చరిత్ర త్యాగాలు లేనిదే తెలంగాణ రాలేదనేది. సత్యం. అలాంటి త్యాగాల చరిత్ర గల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అనేకమంది బలిదానాలతోటి జైలు జీవితాలతోటి రాష్ట్రాన్ని సాధిస్తే అలాంటి ఉద్యమకారుల చరిత్రనే లేకుండా చేయాలని గత ప్రభుత్వం ఉద్యమకారులను పూసే లేకుండా చేయాలనుకోవడం దుర్మార్గం అలాంటి ఉద్యమకారుల చరిత్రను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉద్యమకారుల చరిత్రను. తెలంగాణ రాష్ట్ర సాధకులు ప్రొఫెసర్ కోదండరాం ఆదివారం ప్రారంభోత్సవం చేశారు. ఉద్యమకారులు త్యాగాలు చేసిన వారు మీ.మీ చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలియజెప్పడానికి. మీ దగ్గర కి. ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ అందుబాటులోకి ఉంటుంది మీ చరిత్రను రికార్డు చేసుకోండి.

You may also like...

Translate »