మతోన్మాద ఫాసిస్టు బీజేపి పార్టీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి:

మతోన్మాద ఫాసిస్టు బీజేపి పార్టీని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి:
ఙ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ మే 10:
పేద ప్రజల కడుపు కొట్టి పెట్టుబడి ధరలకు మేలు చేస్తున్న మోడీని బిజెపిని ఓడిద్దాం. ప్రజాస్వామ్య పరిరక్షణకై , పౌర హక్కులని కాపాడుకోవడం కొరకు, పేద ప్రజలకు ఉపాధి, విద్య, వైద్యం అందుబాటులోకి రావాలని , నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణ కొరకు బిజెపికి వ్యతిరేకoగా ఇండియా కూటమిని బలపర్చండి. బిజేపి మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అప్పనంగా బిజెపి కి దోస్తులైన కార్పొరేట్ కార్పొరేట్ శక్తులకు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు బిఎస్ఎన్ఎల్ ,ఎల్ఐసి, రైల్వే, విమానాయం రోడ్డురవాణా తదితర సంస్థలను కారు చౌకగా అమ్మినాడు. పేద ప్రజల నడ్డి విరిచే విధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెంచి నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశం అంటించాడు . దేశంలో ప్రశ్నించే వాళ్లపై దాడులు దౌర్జన్యాలు అత్యాకాండలు చేస్తూ ప్రతిపక్ష పార్టీలపై సిబిఐ ఈడి ఐటి దాడులని దాడులతో భయభ్రాంతులకు గురిచేసి ప్రతిపక్షం లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి ఆర్ఎస్ఎస్ ఎన్ డి ఏ కూటమికి ఓటు వేయొద్దని బిజెపిని ఓడించడo కొరకు ఇండియా కూటమిని బలపరచాలని అప్పుడే పేద ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకున్న వాళ్ళమవుతామని ప్రజలకు సిపిఐ సిపిఎం,మాస్ లైన్ పార్టీ తరపున పిలుపునివ్వడం జరిగింది.
పి డి ఎస్ యు రాష్ట్ర అద్యక్షులు పెద్దింటి రామకృష్ణ .
సిపిఎం, సిపిఐమాస్ లైన్ డివిజన్ నాయకులు పి. తాయప్ప సాయి కుమార్ పి డి ఎస్ యు జిల్లా అద్యక్షులు
టి.మహేష్ పిడి ఎస్ యు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు
పి .మధు ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కోశాధికారి అరుణోదయ.
.మల్లేష్ అరుణోదయ సాంస్కృతిక సంఘం జిల్లా నాయకులుయం.రాజు గ్రామ నాయకులు
బిమేశ్,అనిల్, గోవింద్,చంద్రం తదితరులు పాల్గొన్నారు.