ప్రవీణ్ & లావణ్య వివాహానికి హాజరైన మాజీ ఎమ్మల్యే క్రాంతి కిరణ్

ప్రవీణ్ & లావణ్య వివాహానికి హాజరైన మాజీ ఎమ్మల్యే క్రాంతి కిరణ్
జ్ఞాన తెలంగాణ, మునిపల్లి మునిపల్లి మండలంలోని చిన్నచెల్మెడ గ్రామానికి చెందిన ప్రవీణ్ సంచుల , లావణ్య వివాహ మహోత్సవానికి మాజీ ఎమ్మల్యే చంటి క్రాంతి కిరణ్ నూతన దంపతులను ఆశీర్వదించారు.. ఈ కార్యక్రమానికి BRS రాష్ట్ర నాయకులు చంటి రాహుల్ కిరణ్, రాష్ట్ర నాయకులు బీరయ్య, పైతరి సాయి కుమార్, బీజేపీ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్ , హోప్ న్యూరో హాస్పిటల్ డైరెక్టర్ కృష్ణ మూర్తి , రామారావు అడ్వకేట్,అంబేద్కర్ సంఘం జిల్లా ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్, ఉప సర్పంచ్ దత్తు గౌడ్,ప్రసాద్ సంచుల ,అశోక్ ఆనంద్ , సంజీవులు, కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.