జన నాయకులు సోలిపురం భల్వంత్ రెడ్డి

జన నాయకులు సోలిపురం భల్వంత్ రెడ్డి
జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
జ్ఞాన తెలంగాణ చేవెళ్ల జూన్ 12
చేవెళ్ల మండలం కందవాడ గ్రామ మాజీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు /ముడిమ్యాల మాజీ పిఏసిఎస్ చైర్మన్ సోలిపురం భల్వంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జన్మదిన సందర్భంగా గ్రామ నాయకులు యువకులు గజమాల తో పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన నివాసంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు
ఈ సందర్భంగా సీనియర్ నాయకులు శేరి సాయిరెడ్డి మాట్లాడుతూ జన్మదిన వేడుకలు ఎప్పుడు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.
40 ఏళ్లపాటు ప్రజాసేవలో తరించిన ధన్యుడు వెలుగు చూపిన ప్రకాశకుడు కందవాడ ఖ్యాతిని కంచుకోటగా చేసిన దార్శనికుడు స్వర్గీయ వెంకట్ రెడ్డి ఆశయ సాధనకు కంకణబద్ధుడుగా రాజకీయ యువతకు ఆదర్శవంతుడుగా పేదల సంక్షేమం, ప్రజల సమగ్రాభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించిన నాయకుడు బడుగు బలహీనులు, మైనారిటీల ఉన్నతికి ప్రతిక్షణం తపించే స్వాప్నికుడు యువతకు ఆత్మస్థయిర్యాన్నిచ్చి అందరితో అన్న అని పిలిపించు కొన్న
నిత్యకృషీవలుడవైన భల్వాత్ అన్న మీకు హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు.తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో పిరంగి కన్నయ్య నీరిగే సంజీవ రవి మహేందర్ పి అనిల్ జి నర్సింహులు బండ రాజు తదితరులు పాల్గొన్నారు