నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్ సిక్త పట్నాయక్:

జ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ జూన్ 15:

నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్ గా ప్రభుత్వం సిక్త పట్నాయక్ ను నియమించింది. గతంలో ఇక్కడ కలెక్టర్ గా పని చేసిన కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రజలతో మమేకమైన , నియోజక వర్గం లో మండలాల , గ్రామంలో అన్ని సౌకర్యాల కోసం నిరంతరం శ్రమించరని తెలియజేశారు.
కలెక్టర్ శ్రీహర్ష తన మార్క్ పాలనతో అధికారులు, ప్రజలతో మంచి అధికారిగా పేరు ప్రఖ్యాతి పొందిన అధికారిగా ప్రేరేపించ బడ్డారు.

You may also like...

Translate »