మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసిన

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ని వారి వ్యవసాయ క్షేత్రంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మర్యాదపూర్వకంగా కలిశారు.
కెసిఆర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

You may also like...

Translate »