అవోపా ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు సన్మానం:


అవోపా ఆధ్వర్యంలో మెరిట్ విద్యార్థులకు సన్మానం:

2023-2024 విద్యాసంవత్సరంలో ఇంటర్ , పదవ తరగతిలో మెరిట్ సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులను
జఫర్ గడ్ మండల అవోపా ఘనంగా సత్కరించింది.
ఆదివారం మండల కేంద్రంలోని వైశ్య సంఘం హాలులో మెరిట్ విద్యార్థుల అభినందన కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అవోపా అధ్యక్షులు
అంచూరి సురేష్ మాట్లాడుచూ
విద్యార్థుల్లోను, తల్లిదండ్రుల్లోను ఆత్మవిశ్వాసం కలిగించేందుకే ఇలాంటి కార్యక్రమాలను తాము చేపడుతున్నట్లు తెలిపారు. మెరిట్ సాధన కోసం విద్యార్థులు వారు చేసిన కృషిని,అదే విధంగా తమ పిల్లల భవిష్యత్ కోసం తాము అనుసరిస్తున్న విధానాల గురించి తల్లిదండ్రులు సభాముఖంగా వివరించారు.
పదవ తరగతిలో పట్టూరి రీతిక (9.8)
,గందె శ్రావ్య,(9.8) దొడ్డ నిఖిల్ (9.5)
బజ్జూరి శశాంక్ (9)
పట్టూరి శ్యామల్ (8.) ఇంటర్ లో
పట్టూరి శ్రీలక్ష్మీ (981,)పాలకుర్తి అర్చనను (902) అవోపా బృందం ఘనంగా సన్మానించింది.
ఈ కార్యక్రమంలో బెలిదె చందర్ ,దొడ్డ
రాజ్ కుమార్ , బజ్జూరి మెడికల్ కృష్ణమూర్తి, గందె సోమన్న,పట్టూరి కృష్ణ,
దొడ్డ రమేష్ ,బజ్జూరి సంతోష్ ,పట్టూరి వేణు, అంచూరి యుగంధర్ ,గందె సీతారాములు, ఇమ్మడి అశోక్ ,నమఃశివాయ, బోనగిరి శ్రవణ్ కుమార్ ,
కమల,శ్రావ్య ,మాధవి, మమత, ఉమ,మాధవి,శిరీష తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »