మన్నె శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపిద్దాం:

జ్ఞాన తెలంగాణ నారాయణపేట టౌన్ మే 5:

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని
యల్సాన్ పల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్న గారిని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహిండం జరిగింది.గ్రామ యువకులు గణేష్ మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి నెరవేర్చిన ఘనత కేసిఆర్ ప్రభుత్వాన్ని అని ప్రజలకు తెలుపుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మన అభ్యర్థి ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామంలోని ప్రతి ఇంటికి చేరే ప్రజలను కోరారు.
తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి చిహ్నంగా గొప్ప పేరుగాంచిన మళ్లీ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

You may also like...

Translate »