ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి గెలుపుకై కృషి చేయాలి:

ఙ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్, మే 5:నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని నరసాపురం గ్రామంలో పార్లమెంటు ఎన్నికల భాగo గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింట ప్రచారం కొనసాగించారు.గ్రామ అధ్యక్షులు కె దేవేంద్రప్ప మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు 70 ఏళ్ల స్వాతంత్రం పోరాటంలో గతంలో ఎంతగానో చూసాం . ఈసారి కూడా పేదల పెన్నిటిపై నిరుపేదల కడపాలా పేదరికం లేని దేశంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకై ప్రజల మందరం ఎంతగానో ప్రేరేపించాలని ఓటు హక్కు ద్వారా మన సమస్యలపై న్యాయం చేసే నాయకున్ని ఎన్నుకోవాలని ప్రజలకు తెలియపరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ తిరిగి ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పలు సభల్లో వెల్లడించారు. కాబట్టి మనమందరం పేదల పార్టీని గెలిపించుకొని మన బాధలన్నీ తీర్చుకుందామని గ్రామంలోని ప్రతి ఇంటికి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You may also like...

Translate »