మన ఊరి బడిని మనమే కాపాడుకుందాం:

మన ఊరి బడిని మనమే కాపాడుకుందాం:
జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్:
ఆచార్య జయశంకర్ సర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా రెండో రోజు మండలం లోని తిమ్మంపేట ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు తిమ్మంపేట గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేశారు… పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంగు జయప్రకాశ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు కొండ రవి…కవిత..శ్రీనివాస్ రావు..సునీత దేవి…మంజుల.. జహీరుద్దీన్ విద్యార్థుల ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా విద్యార్థులు 15మంది చేరికలు జరిగాయి.. బడిబాట కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మంద మల్లేష్..ప్రాథమిక పాఠశాల మాజీ ఛైర్మన్ కుంబోజు మహదేవులు.. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్ పర్సన్ ఇల్లందుల భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు…
[8:09 PM, 6/7/2024] +91 72075 16394: