జనసేనాని ఉగ్రరూపం
నామినేషన్ కా లేక యుద్ధానికి బయలుదేరా రా
వేలాది మంది జనంతో జనసేనాని
ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించిన నామినేషన్ ర్యాలీ….
ఆర్టీసీ బస్సులు వాడలేదు
అద్దెకు తీసుకున్న ఆటోలు లేవు
స్కూలు కాలేజీ బస్సుల మళ్లింపు లేదు
వేలాదిగా తరలివచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం తమ తమ వాహనాల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ నామినేషన్ కు తోడుగా వెళ్తున్న దృశ్యం….