ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 10 మంది అరెస్ట్

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 10 మంది అరెస్ట్
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 10 మంది అరెస్ట్ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 10 మంది అరెస్ట్
మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయం సమీపంలోని వాటర్ ట్యాంక్ వద్ద దగ్గర ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 10 మందిని బుధవారం సాయంత్రం పట్టుకున్నట్లు పట్టణ సీఐ బన్సీలాల్ తెలిపారు. పట్టుబడిన వారి వద్ద నుంచి సెల్ ఫోన్స్ రూ. 10 వేలు నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు తెలిస్తే పోలీసులకు తెలపాలని, బెట్టింగ్ ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

