శ్రీ చెన్నకేశవ స్వామి జాతరకు మరియు దుర్గ మాత పండుగకిరావాలని ఎమ్మెల్యే కి ఆహ్వానం

శ్రీ చెన్నకేశవ స్వామి జాతరకు మరియు దుర్గ మాత పండుగకిరావాలని ఎమ్మెల్యే కి ఆహ్వానం
జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 22:
తేదీ 24 శుక్రవారం రోజున వలిగొండ మండలం అరూరు గ్రామంలో జరుగు శ్రీ చెన్నకేశవ స్వామి జాతరకు అదేవిధంగా దుర్గ మాత పండుగకి మన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని ఆహ్వానిస్తూ రావలసిందిగా కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చిట్టెడి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల శ్రీనివాస్ గారు కిసాన్ కాంగ్రెస్ జిల్లా నాయకులు బండారు నరసింహారెడ్డి మాజీ సర్పంచు పోలేపాక చెమ్మయ్య మాజీ ఎంపీటీసీ బై కాని ముత్యాలు గౌడ సంఘం అధ్యక్షులు కళ్లెం బాల శంకర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఆవుల సత్యనారాయణ జక్కిడి నర్సిరెడ్డి మండల ముదిరాజు సంఘం అధ్యక్షులు బండి రవికుమార్ యూత్ కాంగ్రెస్ నాయకుడు ఎలిమినేటి సంతోష్ కుమార్ తుమ్మల కరుణాకర్ రెడ్డి రాజు
తదితరులు పాల్గొన్నారు