చితాపురం గోపరాజు పల్లిలో భారీ వర్షం

ఆదివారం రాత్రి అకాల వర్షం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగింది సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఉండి అనుకోకుండా వర్షం రావడం వల్ల మార్కెట్లో పోసిన ధాన్యం తడిసి ముద్దయింది.

తూకం వేసిన బస్తాలు కూడా గాలులకు టార్పాలిన్ పట్టాలు కొట్టుకపోయి తడిసిన బస్తాలు తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు లబోదిబోమని బోరున విలపించారు వెంటనే ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరారు.

You may also like...

Translate »