ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి:

ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి:


జ్ఞాన తెలంగాణ,నారాయణపేట టౌన్:
నారాయణపేట కలెక్టరేట్ కలెక్టర్ శ్రీహర్ష తో కలిసి వ్యవసాయ శాఖ, సివిల్ సప్లై, పిఎస్ఈఎస్, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో వరి కొనుగోళ్ల పై సమీక్షించారు.నారాయణపేట జిల్లా ప్రత్యేక అధికారి, ఐఏఎస్ శ్రుతి ఓజా అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని పలు మండలాల పరిధిలోని రైతులకు సూచనలు తెలిపారు.ఇప్పటివరకు 32 వేలకు పైగా మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసినట్లు అధికారులు వివరించారు.వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మీదట నష్ట పరిహారం కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు కార్య్రక్రమాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పటం అలాగే అందరకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

You may also like...

Translate »