నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం భూములను బలవంతంగా తీసుకోవద్దు

నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం భూములను బలవంతంగా తీసుకోవద్దు
జ్ఞాన తెలంగాణ టేకుమట్ల.
నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం భూములను బలవంతంగా తీసుకోవద్దు
మాకు ఇచ్చేటువంటి నష్టపరిహారం అనుకూలంగా ఉంటేనే భూములు ఇస్తామని లేకపోతే మా భూములను ఇవ్వమని శుక్రవారం రోజున టేకుమట్ల మండలానికి సంబంధించిన వివిధ గ్రామాలకు చెందినటువంటి గ్రీన్ ఫీల్ హైవే భాదితులుగా తాసిల్దార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంధం
బాలకోంరు, శాస్త్రాల కిరణ్, మాదాసి మహేందర్, గంధం కొమరయ్య, శంకర్రావు, కౌడగాని నవీన్, మేకల సదయ్య, పల్లెర్ల రమేష్, ముస్తఫా, శీలం సమ్మిరెడ్డి ,వరికల కృష్ణారావు, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.