గుర్తు తెలియని వ్యక్తి మృతి

జ్ఞాన తెలంగాణ కేసముద్రం, రూరల్ మే 26.

Cr.No 77/2024 u/s 174 Cr.p.c of RPS Warangal. D.Occ 26-05-2024 prior to 10:05 hrs Reported on same day at 10:40 hrs By Dy.s.s warangal. మృతుడు గుర్తు తెలియని మగమనిషి వయస్సు అందాజ 40-45 సంవత్సరాలు.మృతుడు Km.No 427/14-16 డౌన్ లైన్ కేసముద్రం తాళ్లపూసలపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రంగాపురం రైల్వే గేట్ సమీపాన గుర్తుతెలియని రైలు బండి నుండి పడడం వల్ల తల పగిలి, కుడి చెయ్యి విరిగి ఇతర శరీర భాగాలకు బలమైన రక్త గాయాలై డౌన్ లైన్ ట్రాక్ ప్రక్కన బొక్క బోర్లా పడి అక్కడికక్కడే చనిపోయినట్లున్నది. మృతుడు 5’5″ ఎత్తు, ఎరుపు రంగు, గుండ్రని ముఖం, నల్లని-తెల్లని తల వెంట్రుకలు, గడ్డం మీసాలు కలిగి ఉన్నాడు. మృతుని ఎడమ చేయి పై నాన్న, కుడి చేయి పై అమ్మ అని పచ్చబొట్టు కలవు. మృతుడు బ్లూ కలర్ జీన్స్ పాయింట్, గ్రే కలర్ ఫుల్ టీ షర్ట్, వైట్ కలర్ బనియన్ ధరించి ఉన్నాడు.మృతుని వివరాలు తెలియనందున మృతుని శవాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీ నందు భద్రపరచడమెనది. I.O G. సుదర్శన్ RHC-వరంగల్.RPS- warangal.cell No:-9701747014,8712658585.

You may also like...

Translate »