ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి…


250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి…
నెలకు 25 వేల పెన్షన్ ఇవ్వాలి..

ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్..

జ్ఞాన తెలంగాణ వలిగొండ జూన్ 8

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో.తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు. రాష్ట్రవ్యాప్తంగా. నేడు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది.ఎన్నికల కోడ్ ముగిసినందున ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను 250 గజాల ఇంటి స్థలంతో పాటు 25 వేల రూపాయల పెన్షన్ మిగతా రాయితీలు ఇచ్చి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ వలిగొండ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా సంగిశెట్టి క్రిస్టఫర్. మాట్లాడుతూ. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే 250 గజాల ఇంటి స్థలంతో పాటు 25 వేల పెన్షన్ వెంటనే అమలు చేయాలని అన్నారు ఈ సమావేశంలో ఉద్యమకారుల పొలం.మండల అధ్యక్షులు మారగోని .శ్రీనివాస గౌడ్. చాంద్ పాష. శీలం స్వామి., గంధ మల్ల. మల్లమ్మ. బాలయ్య. నోముల శంకర్, సురుపంగా గణేష్. ,ఎక్కల. దేవి. శీను.మంటి రమేష్. కదిరేణి స్వామి. ఐటిపాముల పుష్ప. మంటి. లింగం. మంటి శంకర్. మునుకుంట్ల ఎల్లయ్య. తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »