మానవత్వాన్ని చాటుకున్న మాలల జాతీయ అధ్యక్షులు చెన్నయ్య

మానవత్వాన్ని చాటుకున్న మాలల జాతీయ అధ్యక్షులు చెన్నయ్య
జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్)ఆపదల్లో ఉన్న వ్యక్తి కు ఆసుపత్రి కి చేర్పించి దగ్గరుండి పరీక్షలు పరిశీలించి ఆరోగ్యం పై వైద్యులకు వివరించి మానవత్వాన్ని చాటుకున్నారు మాలల జాతీయ అధ్యక్షులు చెన్నయ్య.వివరాల్లోకి వెళితే బుధవారం నిమ్స్ హాస్పటల్లో మాల మహానాడు కార్యకర్త శాంతయ్యకు కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ జరిగడం శాంతయ్య దగ్గర ఉండి హాస్పిటల్ కి చూపించి మానవత్వాన్ని చాటుకున్నారు.ఆపద ల్లో ఉన్న వ్యక్తిని మనం చూడక పోతే ఎలా అని ఎన్ని పనులు ఉన్నప్పటికీ సదరు కిడ్నీ స్టోన్ తో అనారోగ్యానికి గురైన వ్యక్తి కి ఆసుపత్రి లో చికిత్స అందించి వైద్యులకు కూడా జాగ్రత్త గా చూడాలని కోరారు.