మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఫోటో ప్రచారంలో మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి

ధర్మపురి అరవింద్ జ్ఞాన తెలంగాణ బోధన్ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలు అంటూ మోసపూరిత వాగ్దానాలతో తెలంగాణ రాష్ట్రంలో గద్దెనెక్కిందని బిజెపి ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు బుధవారం సాలూరు మండల కేంద్రంలో కల్దుర్గ గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి మరోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని అబద్ధపు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మాటలను నమ్మవద్దని అన్నారు రిజర్వేషన్లను మార్చే ప్రసక్తి లేదని అవి యధావిధిగా కొనసాగుతాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారని ఆయన అన్నారు అంతేకానీ ఆరు గ్యారెంటీ ల పేరుతో హామీలు ఇచ్చి ఇప్పటికి ఏ ఒక్క హామీ నీ కాంగ్రెస్ అమలు చేయలేదని అలాంటి ప్రభుత్వం బిజెపి కాదని అన్నారు ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఊడుతుందో తెలియదన్నారు అలాగే విదేశీ ముస్లింలు భారతదేశంలో త్వరపడి పౌరసత్వం పొందుతున్నారని అలాంటి వారికి దేశం నుండి వెళ్లగొట్టడానికి సీఐఏను అమలు చేయనున్నట్లు తెలిపారు దేశంలో ఉన్న ముస్లింలకు ఎలాంటి

You may also like...

Translate »