కేసముద్రంలో ఘనంగా బలరాం నాయక్ గారి 59వ జన్మదిన వేడుకలు

కేసముద్రంలో ఘనంగా బలరాం నాయక్ గారి 59వ జన్మదిన వేడుకలు
జ్ఞాన తెలంగాణ కేసముద్రం,
జూన్ 6.
ఈరోజు కేసముద్రం పట్టణంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ 59వ జన్మదిన వేడుకలు పట్టణ అధ్యక్షులు రావుల.మురళి గారి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం. నాగేశ్వరరావు పాల్గొని బాణసంచా పేల్చి,కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.
అల్లం నాగేశ్వర్ రావు గారు మాట్లాడుతూ బలరాం నాయక్ గారిని భారీ మెజారిటీతో గెల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపి,బలరాం నాయక్ గారు భవిష్యత్తు లో మరిన్ని పదవులు చేపట్టి, ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు దస్రు నాయక్, సిహెచ్ వసంతరావు, వోలం. రమేష్, యూత్ కాంగ్రెస్ నియోజవర్గ ఉపాధ్యక్షుడు అల్లం గణేష్, ఎండీ అయుబ్ ఖాన్, వెలిశాల కమల్,ముజ్జ షేక్, ఎండీ నవాజ్ అహ్మద్, ఎండీ రషీద్ ఖాన్,ఎండీ. తా జోద్దీన్,బాలు,పరకల కుమార్,బధ్య,బాల్. మోహాన్,సకృ, నరసింహా రెడ్డి, తండ వెంకటేశ్వర్లు, కణుకుల రాంబాబు,గ్రామ పార్టీ అధ్యక్షులు పొలేపల్లి వెంకట్ రెడ్డి, కొండ సురేష్, రాజులపటి మల్లయ్య, బనిషెట్టి వెంకటేష్, కటాం. రాం రెడ్డీ,అయిత సారయ్య,ఎండీ నూరోదిన్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
యూత్ కాంగ్రెస్ నాయకులు తోట అఖిల్, సముద్రాల మహేష్,రాజేందర్, తరుణ్,అభి, గోవర్ధన్, నిఖిల్, మహేష్,శ్రీకాంత్,తదితరులు పాల్గొన్నారు.