నిరంతరం ప్రజల శ్రేయస్సును కోరే ప్రజల మనిషి:

నిరంతరం ప్రజల శ్రేయస్సును కోరే ప్రజల మనిషి:
ఙ్ఞాన తెలంగాణ, నారాయణ పేట టౌన్, జూన్ 11:
నారాయణ పేట నియోజక వర్గoలోని
కోయిలకొండ మండలం, వింజమూరు గ్రామానికి చెందిన ముడావత్ అర్జున్ S/o ముడావత్ నంద్యా నాయక్ అనారోగ్యం కొన్నేళ్లుగా బాధ పడుతూ హైదారాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ చికిత్స పొందుతూ ఆ విషయాన్ని పలు కాంగ్రెసు పార్టీ గ్రామ నాయకులు స్థానిక ఎమ్యేల్య డా చిట్టెం పర్ణిక రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి నిరంతరం ప్రజల శ్రేయస్సును కోరే ప్రజల మనిషి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి సహాయ నిధుల నుండి LOC ద్వారా రూ.1,80,000/- మంజూరు చేయించి, మంగళవారం బాధితులకు సంబంధిత మంజూరు పత్రం అందజేయడం జరిగింది.