జూలూరుపాడు మండలానికి పర్మనెంట్ ఏఓ ను నియమించాలి బి ఎస్ పి పార్టీ డిమాండ్
జూలూరుపాడు మండలానికి పర్మనెంట్ ఏఓ ను నియమించాలి బి ఎస్ పి పార్టీ డిమాండ్ జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/ జూలూరుపాడు న్యూస్: మండలంలోనీ పర్మనెంట్ ఏఓ లేక ఇంచార్జ్ ఏవో సమయానికి అందుబాటులో లేక రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఈరోజు శుక్రవారం జిల్లా ఏ...