Category: తాజా వార్తలు

భవిష్యత్తు పోరాటాల ను నిర్దేశించనున్న రాష్ట్ర మహాసభలు ..

భవిష్యత్తు పోరాటాల ను నిర్దేశించనున్న రాష్ట్ర మహాసభలు .. జ్ఞాన తెలంగాణ జూన్ 14, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: పోరాటాల పురిటిగడ్డ ఖమ్మం నగరంలో ఈనెల 19,20 తేదీల్లో జరగనున్న టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర మహాసభలు జర్నలిస్టుల సమస్యలపై భవిష్యత్తు పోరాటాలకు దిశా నిర్దేశం చేయనున్నాయని...

కొళాయి సర్వే పరిశీలించిన కలెక్టర్ శ్రీ హర్ష:

కొళాయి సర్వే పరిశీలించిన కలెక్టర్ శ్రీ హర్ష: జ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ జూన్ 14: నారాయణపేట జిల్లా సింగారం గ్రామంలో నిర్వహిస్తున్న మిషన్ భగీరథ ఇంటింటి కొళాయి సర్వేను కలెక్టర్ శ్రీహర్ష పరిశీలించారు.సర్వే చేస్తున్న విధానాన్ని, మొబైల్ యాప్ లో నమోదు చేస్తున్న ప్రక్రియను...

బాల్య వివాహాల పై విద్యార్థులకు అవగాహన :

బాల్య వివాహాల పై విద్యార్థులకు అవగాహన : జ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ జూన్ 14: నారాయణపేట మండలం పెరపళ్ళ గ్రామంలోని రైతు వేదికలో షి టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించినట్లు హెడ్ కానిస్టేబుల్ బాలరాజు తెలిపారు. బాల్య వివాహాలు చేయడంతో...

చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం

చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం పరిషత్ అధ్యక్షురాలు సునీత అంధ్య నాయక్ ప్రత్యేక అతిథిగా జిల్లా విద్యాధికారి సుసీందర్ రావు మహేశ్వరం ఎంపీడీవో శైలజా రెడ్డి జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం) తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమంలో భాగంగా నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు)...

ఏదునూరి చంద్రయ్యకు నివాళులర్పించిన టిపిసిసి కార్యదర్శి కట్ల రంగారావు.

ఏదునూరి చంద్రయ్యకు నివాళులర్పించిన టిపిసిసి కార్యదర్శి కట్ల రంగారావు. జ్ఞాన తెలంగాణ జూన్ 14, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: వైరా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునూరు సీతారాములు తండ్రిగారైన ఎదునూరి చంద్రయ్య ఈరోజు ఉదయం అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. వైరా మున్సిపాలిటీ పరిధిలోని సంత...

విజయవంతంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం

విజయవంతంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం జ్ఞాన తెలంగాణ జూన్ 14, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: ఖమ్మం రూరల్ మండలంలోని ఆరెంపుల మండల పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు పద్మ ఆద్వర్యంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఏపిసి చైర్మన్ పప్పుల విజయ మాట్లాడుతూ..విద్యార్థులకు చిన్నప్పటినుండే...

బ్యాంకుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన వ్యక్తి అదృశ్యం

బ్యాంకుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన వ్యక్తి అదృశ్యం జ్ఞాన తెలంగాణశంషాబాద్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దతుప్ర తాండ కు చెందిన వ్యక్తి బ్యాంకు కు వెళ్తున్నానని చెప్పి అదృష్యమైనాడు.వివరాల్లోకెలితే శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్ తెలియ జేసిన వివరాల ప్రకారం మంగళవారం...

జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన

జూనియర్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జెడ్పి చైర్మన్ తీగల అనిత హరినాథ్ రెడ్డి జ్ఞాన తెలంగాణ, (కందుకూరు) మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల పరిధిలోని బైరాగి గుడ గ్రామంలో ఎంపీజే హాస్టల్ ను గూడూరు గేట్ దగ్గర ఉన్నా సోషల్ వెల్ఫేర్ బాలికల జూనియర్ కళాశాలను...

మోడల్ స్కూల్లో డ్రగ్స్ సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు

మోడల్ స్కూల్లో డ్రగ్స్ సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు ఎస్సై రవీందర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ధనుంజయ్ జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం) మోడల్ స్కూల్ మహేశ్వరంలో డ్రగ్స్, సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్,సైబర్ నేరాల పైన అవగాహన కల్పించడం...

హనుమకొండ కింగ్స్ విక్టరీ.. ఉత్సాహభరితంగా జర్నలిస్టుల క్రీడలు:

హనుమకొండ కింగ్స్ విక్టరీ.. ఉత్సాహభరితంగా జర్నలిస్టుల క్రీడలు: జ్ఞాన తెలంగాణ హనుమకొండ గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్-2024 లో భాగంగా రెండో రోజు శుక్రవారం క్రీడలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి.ఉదయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్ లో జరిగిన క్రికెట్...

Translate »