టీఎస్ నర్సింగ్ స్కూళ్లలో జీఎన్ఎం(General Nursing and Midwifery)
హైదరాబాద్ లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) కార్యాలయం-జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ ట్రెయినింగ్ ప్రోగ్రామ్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న ఆరు ప్రభుత్వ, 162 ప్రైవేట్ నర్సింగ్ స్కూళ్లలో అడ్మిషన్స్ నిర్వహిస్తారు. అక డమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు....
