కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత
కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత జ్ఞాన తెలంగాణ హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని తొలగించడానికి నిరసిస్తూ బి ఆర్ ఎస్ వి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బొమ్మను బి ఆర్...
