Author: Nallolla

వ్యభిచార గృహం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.!

వ్యభిచార గృహం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి.! జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిధి జూన్ 5. సిద్దిపేట పట్టణం మైత్రి వనం ఫస్ట్ ఫ్లోర్ లో సంద కవిత, తన ఇంటిలో ఇతర మహిళలను తీసుకొని వచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాధని. బుధవారం రోజు సిద్దిపేట...

సైబర్ నేరాలపై అవగాహన సదస్సు, ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి

పత్రిక ప్రకటనతేది :05-06-2024 సైబర్ నేరాలపై అవగాహన సదస్సు, ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సైబర్ నేరాల టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేయాలి లేదా https://cybercrime.gov.in/ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. జ్ఞాన తెలంగాణ జైనథ్ జూన్ 05:...

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం జ్ఞాన తెలంగాణ హనుమకొండ నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ బుధవారం నాడు ప్రారంభమైంది. ముందుగా పోలింగ్ కేంద్రాల వారిగా బండిల్స్ కట్టే కార్యక్రమం ప్రారంభం కాగా నాలుగు హాల్స్ లో 96 టేబుల్ పై కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. బుధవారం మధ్యాహ్నం...

నీట్ లో ర్యాంకు సాధించిన సిరి సహస్రను సన్మానించిన హెల్పింగ్ హ్యాండ్స్ క్రికెట్ క్లబ్ సభ్యులు

నీట్ లో ర్యాంకు సాధించిన సిరి సహస్రను సన్మానించిన హెల్పింగ్ హ్యాండ్స్ క్రికెట్ క్లబ్ సభ్యులు కాగజ్‌నగర్‌ పట్టణంలోని మేయిన్ మార్కెట్ కు చెందిన సీనియర్ రిపోర్టర్ దాసరి లక్ష్మణ్, మమత ల కుమార్తె దాసరి సిరి సహస్ర ఈ సంవత్సరం జరిగిన నీట్ పరీక్షలో మంచి...

రైల్వే పోలీసుల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

రైల్వే పోలీసుల ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జ్ఞాన తెలంగాణ న్యూస్ వికారాబాద్ జిల్లా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా RPF ఆద్వర్యంలో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమం జరిగంది RPF office, రైల్వే హాస్పిటల్ ఇంకా పరిసరాల్లో మామిడి, పనస, నేరేడు, మునగ, సీతఫల తదితర...

మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు:

మృతుని కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు: జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్: జఫర్ గఢ్ మండల కేంద్రానికి అతి నిరుపేద కుటుంబానికి చెందిన కోమటి.రమేష్.ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది.ఇతనికి ఇద్దరు ఆడపిల్లలు కాగా మృతిని ఆర్థిక స్థితి గతుల వివరాలు తెలుసుకొన్న స్థానిక...

తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగల చోరీ

తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగల చోరీ జ్ఞాన తెలంగాణ //సంగారెడ్డి //కొండాపూర్ //జూన్ 05.సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి సుమారు రెండు గంటల సమయంలో దొంగలు చొరబడి దొంగతనం చేశారు. కొండాపూర్ ఎస్సై హరి శంకర్ గౌడ్ తెలిపిన వివరాల...

12% రిజర్వేషన్ సాధనకై జూన్ 7న మాదిగల జనసభను జయప్రదం చేయండి:: మాదిగ జే.ఏ.సి. జనరల్ సెక్రటరీ:- మోదుగు.జోగారావు

12% రిజర్వేషన్ సాధనకై జూన్ 7న మాదిగల జనసభను జయప్రదం చేయండి:: మాదిగ జే.ఏ.సి. జనరల్ సెక్రటరీ:- మోదుగు.జోగారావు జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/కొత్తగూడెం న్యూస్:ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మేదర్ బస్తీలో మాదిగ జే.ఏ.సి. జిల్లా అధ్యక్షులు గద్దల.రమేష్ తో కలిసి మాదిగ జే.ఏ.సి.రాష్ట్ర జనరల్...

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మోదీ నియంతృత్వ పోకడకు సంకేతంసిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మోదీ నియంతృత్వ పోకడకు సంకేతంసిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ ఙ్ఞాన తెలంగాణ టేకుమట్ల, జూన్ 5 : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మోదీ నియంతృత్వా పోకడ కు సంకేతం అని ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రజలు సాధించిన విజయమని సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌...

కంపు కొడుతుంది

కంపు కొడుతుంది జ్ఞాన తెలంగాణ మొయినాబాద్ జూన్ 5:- మొయినాబాద్ మండల పరిధిలోని కనకమామిడి గ్రామ శివారులో గ్రామ రెవెన్యూ లోని చెత్తను సమాకూర్చి ఒక పాడు పడ్డ బావి దగ్గర వేస్తూ ఆ స్థలాన్ని డంపింగ్ యార్డ్ గా మార్చారు. అంతే కాకుండా అక్కడ ఉన్న...

Translate »