రోడ్డు మరమ్మత్తులకు స్పందించి అధికారులు
రోడ్డు మరమ్మత్తులకు స్పందించి అధికారులు జ్ఞాన తెలంగాణ న్యూస్ కథనానికి స్పందన జ్ఞాన తెలంగాణ (హైదరాబాదు న్యూస్)గత కొన్ని నెలల క్రితం రోడ్డు పైపులకోసం తవ్వి చదును లేకుండా పూడ్చివేయడం కంకర తేలడం నిత్యం ఈ మార్గం గుండా వెళ్లే వాహనదారులు స్థానికులు అవస్థలు పడుతుండటం తో...
