Author: Nallolla

వేంల సత్తిరెడ్డికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఘన నివాళి

వేంల సత్తిరెడ్డికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఘన నివాళి జ్ఞాన తెలంగాణ కేసముద్రం గ్రామం, జూన్ 06. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేసముద్రంలో స్వర్గీయ వేముల సత్తిరెడ్డికి ఘనంగా నివాళులర్పించారు.మహబూబాబాద్ జిల్లా కేసముద్రంనకు చెందిన వేముల శ్రీనివాస్ రెడ్డి ఎంపీ రవిచంద్రకు సన్నిహితులు,ఆయన తండ్రి సత్తిరెడ్డి...

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందిఅమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ(AAPC)చైర్మన్ హసీనా

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందిఅమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ(AAPC)చైర్మన్ హసీనా జ్ఞాన తెలంగాణ కేసముద్రం రూరల్,జూన్ 6. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని కేసముద్రం మండలంలోని అర్పణపల్లి ప్రాథమికోన్నత పాఠశాల లో ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో...

కేసముద్రంలో ఘనంగా బలరాం నాయక్ గారి 59వ జన్మదిన వేడుకలు

కేసముద్రంలో ఘనంగా బలరాం నాయక్ గారి 59వ జన్మదిన వేడుకలు జ్ఞాన తెలంగాణ కేసముద్రం,జూన్ 6. ఈరోజు కేసముద్రం పట్టణంలో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ 59వ జన్మదిన వేడుకలు పట్టణ అధ్యక్షులు రావుల.మురళి గారి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా మండల కాంగ్రెస్ పార్టీ...

బీజేపీ ఎంపీలకు సన్మానించిన

బీజేపీ ఎంపీలకు సన్మానించిన అందెల శ్రీరాముల యాదవ్ ఈటల డీకే అరుణ నివాసాల్లో కలిసిన మహేశ్వరం నేతలు జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం) బీజేపీ ఎంపీ అభ్యర్థులుగా విజయదుంధిబి మోగించిన జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నుమహేశ్వరం నియోజకవర్గం...

మెదక్ ఎంపీ గెలుపు పట్ల తోడుపునూరి వెంకటేశం హర్షం వ్యక్తం.

మెదక్ ఎంపీ గెలుపు పట్ల తోడుపునూరి వెంకటేశం హర్షం వ్యక్తం. జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిధి జూన్ 6. మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గెలుపు పట్ల బీజేపీ నేత తొడుపునూరి వెంకటేశం హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలను చిత్తు చేస్తూ మెదక్...

ఘనంగా పదవి విరమణ వీడ్కోలు సన్మాన కార్యక్రమం:

ఘనంగా పదవి విరమణ వీడ్కోలు సన్మాన కార్యక్రమం: ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్యప్రకాష్ జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్: జఫర్ గఢ్ మండలంలోని జఫర్ గఢ్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసి బుధవారం రోజున లాతకుల.యాకుబ్ రెడ్డి పదవి విరమణ...

ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మండల కాంగ్రెస్ నాయకులు

ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన మండల కాంగ్రెస్ నాయకులు జ్ఞాన తెలంగాణ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 10వ తారీకు మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అధ్యక్షులు సత్యనారాయణ జన్మదిన సందర్భంగా శ్రీ రాఘవేంద్ర...

మంచినీటికి గోసపడుతున్న దళితులు

మంచినీటికి గోసపడుతున్న దళితులు పట్టించుకోని అధికారులు జ్ఞానతెలంగాణ, చిట్యాల, జూన్06: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేటకు చెందిన దళిత కాలనీవాసులు మంచినీటి సౌకర్యం లేక గోసపడుతున్నారు. గ్రామపంచాయతీల్లో స్పెషల్ అధికారుల పాలన మొదలైనప్పటి నుండి గ్రామంలోని సమస్యలపై అధికారులు పట్టించుకోకపోవడంతో మంచినీటికి కరువు ఏర్పడిందని...

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెబుతాం.

ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన బుద్ధి చెబుతాం. ఫోటో. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. జ్ఞాన తెలంగాణ – బోధన్ఎంపీ ధర్మపురి అరవింద్ నోటికి వచ్చినట్లు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు...

పిడుగుపాటుకు గేదె మృతి .

పిడుగుపాటుకు గేదె మృతి . బోధన్ మండలంలో ఈదురు గాలులతో కురిసిన వర్షం.ఫోటో. పిడుగుపాటుకు మృతి చెందిన గేదె .జ్ఞాన తెలంగాణ – బోధన్బోధన్ మండలం అమ్దాపూర్ గ్రామంలో గురువారం ఈదురు గాలులతో కురిసిన వర్షంతో పిడుగు పడి గ్రామానికి చెందిన ధాత్రిక రమేష్ అనే నిరుపేద...

Translate »