చింతుల్ల రాములు పార్థిహ దేహానికి నివాళులర్పించిన
చింతుల్ల రాములు పార్థిహ దేహానికి నివాళులర్పించిన మాజీ వైస్ మున్సిపల్ చైర్మన్ చిగురింత నరసింహారెడ్డి జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్) మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ మల్లాపూర్ గ్రామంలో చింతుల్ల కోటేశ్ తండ్రి చింతుల్ల రాములు అనారోగ్యంతో మృతి చెందారు. వారి పార్థిహ...
