తెలుగు కీర్తిని ప్రపంచానికి అందించిన స్ఫూర్తి దాత:
తెలుగు కీర్తిని ప్రపంచానికి అందించిన స్ఫూర్తి దాత: ఙ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ జూన్ 8: నారాయణపేట పట్టణంలోని నర్సిరెడ్డి కూడలిలో రామోజీరావు చిత్రపటానికిటిడిపి రాష్ట్ర నాయకులు ఓంప్రకాష్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు.భారతీయ కళలకు జీవించేందుకు భారత దేశంలోనే అతిపెద్ద రామోజీ ఫిలిమ్ సిటీని...
