ఇందిరను మర్యాద పూర్వకంగా కలిసిన అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య
జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్: ఇందిరను మర్యాద పూర్వకంగా కలిసిన అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య ఈరోజు హైదరాబాద్ లో TPCC ప్రధాన కార్యదర్శి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ సింగపురం ఇందిరా నివాసంలోమర్యాదపూర్వకంగా కలవడం జరిగిందిస్టేషన్గన్పూర్ నియోజకవర్గం అధికార ప్రతినిధి ఎడ్ల వెంకటయ్య మరియు రడపాక...
