Author: Nallolla

ఇద్దరు పిల్లలతో సహా గృహిణి అదృశ్యం

ఇద్దరు పిల్లలతో సహా గృహిణి అదృశ్యం జ్ఞాన తెలంగాణశంషాబాద్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం లోని పలమకుల గ్రామానికి చెందిన కట్ట యాదమ్మ, 33 గృహిణి, తన ఇద్దరు పిల్లలతో సహా అదృష్యమైనది .వివరాల్లోకెలితే శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ హౌస్ ఇన్స్పెక్టర్ తెలియజేసిన వివరాల...

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోగలరు: కలెక్టర్ ఎం.మను చౌదరి.

ప్రజావాణిని సద్వినియోగం చేసుకోగలరు: కలెక్టర్ ఎం.మను చౌదరి. జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిధి జూన్ 09 ఈనెల 10 సోమవారం రోజు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి ఒక ప్రకటన...

సమస్యలను పట్టించుకోని కె.యు వి.సి తక్షణమే రాజీనామా చేయాలిఎస్ఎఫ్ఐ

సమస్యలను పట్టించుకోని కె.యు వి.సి తక్షణమే రాజీనామా చేయాలిఎస్ఎఫ్ఐ కేయూ విద్యార్థుల పొట్ట మారుస్తున్న యూనివర్సిటీ అధికారులుయూనివర్సిటీకి రెగ్యులర్ విసిని నియమించాలి మంద శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి కాకతీయ యూనివర్సిటీ జ్ఞాన తెలంగాణ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా వారి...

జాతీయ మెగా లోక్ అదాలత్ లో 5322 కేసులు పరిష్కారం.

జాతీయ మెగా లోక్ అదాలత్ లో 5322 కేసులు పరిష్కారం. జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిధి జూన్ 09 జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్లలో నమోదై అండర్ ఇన్వెస్టిగేషన్ కోర్టు విచారణలో ఉన్న కేసులలో...

త్వరలో తెలంగాణకు కొత్త సీఎస్?

త్వరలో తెలంగాణకు కొత్త సీఎస్? జ్ఞాన తెలంగాణ(హైదరాబాద్ న్యూస్) తెలంగాణ కు త్వరలో కొత్త సీఎస్ రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్‌ ముగిసిన తరుణంలో రాష్ట్రానికి కొత్త సీఎస్ రానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి స్థానంలో శశాంక్ గోయల్, కె.రామకృష్ణారావు, అరవింద్ కుమార్,...

ప్రజా ప్రభుత్వంలో పైరవీలకు తావులేదు

ప్రజా ప్రభుత్వంలో పైరవీలకు తావులేదు జ్ఞాన తెలంగాణ జూన్ 09, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: తిరుమలాయపాలెం : ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి పైరవీలకు తావులేదని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అక్రమ పద్ధతిలో పెన్షన్ పొందిన...

ప్రాచీన కళలకు ఎప్పటికీ ఆదరణ

ప్రాచీన కళలకు ఎప్పటికీ ఆదరణ జ్ఞాన తెలంగాణ జూన్ 09, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ : ప్రాచీన కళలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నటరాజ నృత్య కళానికేతన్ 48 వ వార్షికోత్సవం...

గ్రూప్- 1పరీక్షకు 78.69 శాతం మంది హాజరు: కలెక్టర్

గ్రూప్- 1పరీక్షకు 78.69 శాతం మంది హాజరు: కలెక్టర్ జ్ఞాన తెలంగాణ హనుమకొండ గ్రూప్ – 1 ప్రీఎలిమినరీ పరీక్ష కేంద్రాలను ఆదివారం నాడు హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అరుణోదయ డిగ్రీ కాలేజ్,ప్రభుత్వ కళాశాల వడ్డేపల్లి, పరీక్ష కేంద్రాలను సందర్శించి, అభ్యర్థులకు కల్పించిన వసతులపై...

TSSO ఆధ్వర్యంలో ఉచిత ఫెర్టిలిటీ శిబిరం ప్రారంభం

TSSO ఆధ్వర్యంలో ఉచిత ఫెర్టిలిటీ శిబిరం ప్రారంభం జ్ఞాన తెలంగాణశంషాబాద్ ప్రతినిధి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పట్టణంలో శ్రీ శ్రీనివాస హాస్పిటల్ లో నిర్వహించిన ఉచిత ఫెర్టిలిటీ శిబిరాన్నిడాక్టర్ పంతంగి జ్యోతిష్మతి శర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో TSSO రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనివాస్పాల్గొని .ఈ సందర్భంగా అయన...

విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ

విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ దాత.బిట్ల.శ్రీయాన్ష్ సంగెం జ్ఞాన తెలంగాణ సంగెం మండల కేంద్రంలో మార్గం స్వచ్ఛంద సేవ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వేసవి వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం జరిగింది. దాత.బిట్ల.శ్రీయాన్ష్ ఆల్ ఇన్ వన్ పుస్తకాలు*అందజేత , వచ్చే విద్యా సంవత్సరం...

Translate »