శివ కోటేశ్వర స్వామి ఆలయానికి భూదానం చేసిన పాల్వాయి రాజేశ్వరెడ్డి
శివ కోటేశ్వర స్వామి ఆలయానికి భూదానం చేసిన పాల్వాయి రాజేశ్వరెడ్డి పాల్వాయి లక్ష్మా రెడ్డి -మనోహర దేవి 59వ పెళ్ళి రోజు పురస్కరించుకొని సుమారు మూడు గుంటలు భూదానం హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు. జ్ఞాన తెలంగాణ కేసముద్రం, రూరల్ జూన్ 09. ఈరోజు కాట్రపల్లి...
