స్టేషన్ ఘనపూర్ ఏరియా అస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి…..
జ్ఞాన తెలంగాణ స్టేషన్ ఘనపూర్: స్టేషన్ ఘనపూర్ ఏరియా అస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి….. విధుల పట్ల నిర్లక్ష్యంగా వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కడియం…. జనగామ జిల్లా కలెక్టర్ కి ఫోన్ చేసి విధులకు హాజరు కానీ వైద్యుల పై...
