విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిని సహించను…
జ్ఞాన తెలంగాణ జనగామ ప్రతినిధు: విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిని సహించను….. పని చేయడం ఇష్టం లేని వెంటనే బదిలీ చెయించుకోండి…. నిజాయితీగా పని చేసే అధికారులను గౌరవిస్తాను…. నా నుండి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు…. మీరు కూడా ఏమి ఆశించకండి….. పంచాయితీ రాజ్,...
