పసిబిడ్డ ప్రాణానికి అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి.
పసిబిడ్డ ప్రాణానికి అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి. జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన బట్టి శ్యామల w/o రాజకుమార్ వీరికి 8 నెల బాబు ఉన్నాడు. వీరిది నిరుపేద కుటుంబం...
